VIDEO: గాడాల దుర్గమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే

VIDEO: గాడాల దుర్గమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే

E.G: దసరా శరన్నవరాత్రుల సందర్భంగా రాజనగరం నియోజకవర్గంలోని గాడాలలో వేంచేసుకున్న శ్రీదేవి ఆలయంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అమ్మవారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి వెళ్లిన ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికి పూజలు అనంతరం ఘనంగా సత్కరించారు.