ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
పశ్చిమాసియాలో యుద్ధం వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిపబ్లిక్ పార్టీ విరాళాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఇరాన్ సుప్రీం లీడర్‌గా తనను ఎన్నుకుంటామని పలువురు ఆఫర్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కానీ ప్రపంచంలో ఎవరూ ఇరాన్‌కు లీడర్‌గా ఉండాలని అనుకోరని.. అందుకు ఆ ఆఫర్‌ను రిజక్ట్ చేసినట్లు ప్రగల్భాలు పలికారు.