'NRI మోసాలు-నాల్కల్ ప్రజలకు హెచ్చరిక'
SRD: న్యాల్కల్ మండల ప్రజలు సోషల్ మీడియా, మ్యాట్రిమోనియల్ సైట్లలో ఆకర్షణీయమైన NRI ప్రొఫైళ్లతో భావోద్వేగ బంధం పెంచి, వివాహ నమ్మకాన్ని ఉపయోగించి మోసాలకు గురవుతుండటం గమనార్హమని హద్నూర్ ఎస్సై దోమ సుజిత్ శనివారం ఓప్రకటనలో తెలిపారు. ఈ తరహా మోసాలను గుర్తించి జాగ్రత్తగా ఉండాలని అనుమానం వచ్చిన వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.