గిల్ హెల్త్‌పై అప్‌డేట్ ఇచ్చిన BCCI

గిల్ హెల్త్‌పై అప్‌డేట్ ఇచ్చిన BCCI

కోల్‌కతా టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గిల్ ఆరోగ్య పరిస్థితిపై BCCI అప్‌డేట్ ఇచ్చింది. ‘గిల్ మెడ కండరాలు పట్టేశాయి. ప్రస్తుతం మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడు. అతని ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆడతాడో లేదో నిర్ణయం తీసుకుంటాం’ అని తెలిపింది.