భానుడి భగభగలు.. నిర్మానుష్యంగా రోడ్లు..!

భానుడి భగభగలు.. నిర్మానుష్యంగా రోడ్లు..!

E.G: రాజమండ్రి నగరంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపంతో ఆదివారం మధ్యాహ్నం నగరంలో నిత్యం రద్దీగా ఉండే జవహర్‌లాల్ నెహ్రూ రోడ్డు, ఏవీ అప్పారావు రోడ్డు , తిలక్ రోడ్డు నిర్మానుష్యంగా మారాయి. ఈ అధిక ఎండల దృష్ట్యా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మంచి నీరు, కొబ్బరి బొండాలు, శీతల పానీయాలు, గ్లూకోజ్ వాటర్, తలకు టోపీ ఉంచుకోవాలన్నారు.