శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తివేత

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తివేత

NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 98% నిండటంతో గురువారం అర్ధరాత్రి 12 గంటలకు మళ్లీ 16 వరద గేట్లు ఓపెన్ చేశారు. వాటి ద్వారా 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్టుకు 75,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టులో 1,090.8 అడుగుల (79.658TMC) నీటి మట్టం ఉన్నట్లు అధికారులు వివరించారు.