VIDEO: ఈ అంశంపై కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది: మంత్రి పొన్నం

HYD: రైతులు రోడ్ల వెంట తిరిగే పరిస్థితి కల్పించిందే కేంద్రంలో ఉన్న బీజేపీ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం గాంధీ భవన్‌లో వారు మాట్లాడుతూ.. రాజకీయ కక్ష తీర్చుకోవాలనుకుంటే వేరే విధంగా ప్రయత్నించండని, రైతులకు అండగా నిలబడే పార్టీగా కాంగ్రెస్ ఈ అంశంపై డిమాండ్ చేస్తోందని పేర్కొన్నారు.