VIDEO: శరవేగంగా విజయవాడ వెస్ట్ బైపాస్ నిర్మాణ పనులు

VIDEO: శరవేగంగా విజయవాడ వెస్ట్ బైపాస్ నిర్మాణ పనులు

కృష్ణా: విజయవాడ వెస్ట్ బైపాస్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. గన్నవరం(M)లోని చిన్న అవుటపల్లి వద్ద NH–16కు కలిపే రింగ్‌ రోడ్డు పనులు వేగంగా సాగుతున్నాయి. ఆరు వరుసలుగా నిర్మిస్తున్న ఈ బైపాస్‌ను రూ.1,194 కోట్ల వ్యయంతో చేపట్టగా, మార్చి నెలాఖరు నాటికి పనులు పూర్తిచేయాలనే లక్ష్యంతో కేంద్రం చర్యలు చేపడుతోంది.