విద్యార్థులకు పాఠాలు అర్థమయ్యేలా బోధించాలి: కలెక్టర్

GDWL: విద్యార్థులకు పాఠ్యాంశాలు అర్థమయ్యే విధంగా బోధించాలని కలెక్టర్ సంతోష్ ఉపాధ్యాయులను ఆదేశించారు. పూడూరులోని జడ్పీహెచ్ఎస్ స్కూల్‌ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల చదువు, యూనిఫాం, హాజరు పట్టికలను పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి ఇంగ్లీష్ పేరాగ్రాఫ్‌ను చదివించారు.