బైక్‌ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం వ్యక్తి మృతి

బైక్‌ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం వ్యక్తి మృతి

WGL: ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మంగళవారం ఖానాపురం మండల శివారులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మనుబోతు గడ్డకు చెందిన వాసు అనే యువకుడు నర్సంపేటకు వచ్చి తిరిగి వెళుతున్న క్రమంలో గుర్తుతెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది దీంతో వాసు అక్కడికక్కడేమృతి చెందాడు.