ఎరువుల లభ్యతపై కేంద్రమంత్రి కీలక ప్రకటన

ఎరువుల లభ్యతపై కేంద్రమంత్రి కీలక ప్రకటన

దేశంలో ఎరువుల కొరత లేదని కేంద్ర మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. దేశవ్యాప్తంగా తగినన్ని ఎరువుల నిల్వలు ఉన్నాయని తెలిపారు. అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఎరువుల లభ్యతపై లోక్‌సభలో కేంద్రమంత్రి ప్రకటించారు.