VIDEO: రైల్వే స్టేషన్‌లో కీలక ఆధారాలు లభ్యం
ATP: టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీష్ కుమార్ మృతి కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. రా. 11:53 నిమిషాలకు సతీష్ కుమార్ గుంతకల్ రైల్వే స్టేషన్‌కు వచ్చి, పార్కింగ్ స్థలంలో తన బైక్‌ను పార్క్ చేసినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైంది. బైక్‌ను గుర్తించిన పోలీసులు, ఆయన రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ఎక్కినట్లు నిర్ధారించారు. ఈ దృశ్యాలు దర్యాప్తులో కీలకంగా మారాయి.