చింతలపూడిలో కోటి సంతకాల కార్యక్రమం

చింతలపూడిలో కోటి సంతకాల కార్యక్రమం

ELR: చింతలపూడిలో ఆదివారం వైసీపీ నాయకులు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఏపీలో కూటమి మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసి సామాన్యులకు వైద్య, విద్య అందుబాటులో లేకుండా చేస్తుందని నియోజకవర్గ ఇంఛార్జ్ విజయరాజు అన్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా చింతలపూడిలో సంతకాలు సేకరించారు.