అనుమతులు లేకుండా కాన్పులు చేసిన వ్యక్తి అరెస్టు

అనుమతులు లేకుండా కాన్పులు చేసిన వ్యక్తి అరెస్టు

KDP: వేంపల్లె జడ్పీ బాయ్స్ హైస్కూల్ ఎదురుగా నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ఆస్పత్రి నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నెల 11న DYDMHO ఖాజా మొయిద్దీన్ తనిఖీలు నిర్వహించారు. విజయ్ కుమార్ అనే వ్యక్తి తన భార్య సహాయంతో గత 8 ఏళ్లుగా అనుమతులు లేకుండా గర్భిణులకు కాన్పులు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో విజయ్ కుమారును అరెస్టు చేసినట్లు CI నరసింహులు తెలిపారు.