సీతారాముల కళ్యాణం.. హాజరైన ఎమ్మెల్యే

సీతారాముల కళ్యాణం.. హాజరైన ఎమ్మెల్యే

MDK: పెద్దశంకరంపేట రామాలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, అనుపమరెడ్డి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు. పలువురు ప్రముఖులు భక్తులు సైతం స్వామివారికి ముత్యాలు, తలంబ్రాలు పట్ట వస్త్రాలను సమర్పించారు. వేద బ్రాహ్మణ పండితుల మంత్రోచ్ఛారణలతో సీతారాముల కళ్యాణం నిర్వహించారు.