ప్రశాంతంగా ముగిసిన కౌన్సిల్ సమావేశం
ATP: గుంతకల్లు మున్సిపాలిటీ కౌన్సిల్ హాల్‌లో శుక్రవారం సాదారణ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఛైర్ పర్సన్ భవాని అధ్యక్షత వహించారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులు, జరగబోయే పనులపై అజెండాలో రూపొందించిన అంశాలను అధికారులు చదివి వినిపించారు. పలు వార్డుల్లో మౌలిక వసతులు కల్పించాలని కౌన్సిలర్లు కోరారు.