'ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి'

'ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి'

CTR: ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి APNGGO సంఘం పనిచేస్తుందని జిల్లా అధ్యక్షుడు రాఘవులు తెలిపారు. శుక్రవారం పుంగనూరులో సంఘ సమావేశం జరిగింది. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నిరంతరాయంగా ఉద్యోగుల సమస్యల పట్ల అనునిత్యం స్పందిస్తూ సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.