మీ ఫోన్‌లో వాట్సాప్ ఉందా?.. జాగ్రత్త..!
మీ వాట్సాప్‌కు వచ్చే APK ఫైళ్లతో జాగ్రత్తగా ఉండండి. RTA చలాన్, పీఎం కిసాన్, కరెంట్ బిల్, బ్యాంక్ కేవైసీ, కొరియర్ నోటీస్ తదితర పేర్లతో ఈ ఫైళ్లకు సంబంధించిన లింక్‌లు వాట్సాప్‌కు పంపిస్తారు. వాటిని పొరపాటున క్లిక్ చేస్తే.. మీ ఫోన్ హ్యాక్ అయినట్లే. కాల్ ఫార్వర్డింగ్ కోడ్‌ను ఉపయోగించి ఐఫోన్లను సైతం హ్యాక్ చేస్తున్నారు. జాగ్రత్త..! SHARE IT