హైదరాబాద్‌కు బీఆర్ఎస్ ఏం చేసింది: ఆది శ్రీనివాస్

హైదరాబాద్‌కు బీఆర్ఎస్ ఏం చేసింది: ఆది శ్రీనివాస్

TG: హైదరాబాద్‌లో బీఆర్ఎస్ బలంగా ఉంటే కంటోన్మెంట్ ఉపఎన్నికలు, సికింద్రాబాద్ MP ఎన్నికల్లో ఎందుకు గెలవలేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. HYDలో దుర్గం చెరువుపై తీగల వంతెన తప్ప.. BRS ఏం చేయలేదన్నారు. పట్టణంలోనే కాదు.. పల్లెల్లోనూ BRS లేదని విమర్శించారు. మూసీ పునరుజ్జీవన పథకాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని నిలదీశారు. KTR భాష, సంస్కృతి సరిగా లేదని మండిపడ్డారు.