ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు
NZB: గడిచిన 24 గంటల్లో ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. గతంతో పోలిస్తే సమాన స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ ప్రజలు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మెండోరా, భీమ్‌గల్ 41.6°C, వేంపల్లి బాల్కొండ 41.5,°C లు నమోదు కాగా నిజామాబాద్ జిల్లాలో సగం ప్రాంతాల్లో 40°C లకు పైగా రికార్డ్ అయ్యాయి.