మున్సిపల్ కార్యాలయంలో గణపతి పూజలు

మున్సిపల్ కార్యాలయంలో గణపతి పూజలు

కోనసీమ: మండపేట పురపాలక సంఘం కార్యాలయంలో వినాయక మండపం ఏర్పాటు చేసి గణపతిని ప్రతిష్టించారు. ఇక్కడ ప్రతి ఏటా సిబ్బంది, ఉద్యోగులు గణపతి నవ రాత్రి మహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా బుధవారం వినాయకుడిని ప్రతిష్టించి విశేష పూజలు నిర్వహించారు.