అలర్ట్.. నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

అలర్ట్.. నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

VZM: భోగాపురం మండలం ముక్కాం 33/11 Kv రూరల్‌ ఫీడర్‌లైన్ల మరమత్తులు చేపట్టనున్న కారణంగా సోమవారం ఉదయం 9 నుండి 2 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని AE షేక్ మస్తాన్ వళ్లీ ఆదివారం తెలిపారు. ఈ మేరకు ముక్కాం కొండరాజుపాలెం, చోడిపల్లి పేట, రామచంద్ర పేట, గ్రామాలకు విద్యుత్‌ ఉండదన్నారు. ఈ అంతరాయనికి వినియోగదారులు సహకరించాలని కోరారు.