మహిళలు తమ హక్కులపై అవగాహన

మహిళలు తమ హక్కులపై అవగాహన

SKLM: సమాజంలో మహిళలు తమ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ కార్యదర్శి కే. హరిబాబు అన్నారు. ఆదివారం స్థానిక జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. మహిళలకు ఎదురయ్యే చట్టపరమైన చిక్కులను సత్వరమే పరిష్కరించేందుకు జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని భరోసా ఇచ్చారు.