'గట్టు మండలంలో TGILP పథకం అమలు'

'గట్టు మండలంలో TGILP పథకం అమలు'

GDWL: గట్టు మండలంలో TGILP పథకం అమలుకు ఎంపికైనట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. SERP ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో 15 గ్రామాల నిరుపేదలకు ఆర్థిక సహకారం అందిస్తారు. ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.