VIDEO: అసంపూర్తి పనులకు ప్రారంభాలు ఎందుకంటూ నిరసన

VIDEO: అసంపూర్తి పనులకు ప్రారంభాలు ఎందుకంటూ నిరసన

ASF: జిల్లా వాంకిడి మండలంలో నిర్మించిన జాతీయ రహదారి-363 అసంపూర్తిగా నిర్మించారని ఆరోపిస్తూ సోమవారం మండల కేంద్రంలో ప్లకార్డులతో గ్రామస్థులు నిరసన తెలిపారు. జాతీయ రహదారి నిర్మించినప్పటికి సైడ్ డ్రైన్ మాత్రం అసంపూర్తిగా వదిలేసినట్లు తెలిపారు. NH-363 ప్రారంభోత్సవానికి విచ్చేసిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ దీనిపై సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.