పట్టణంలో తప్పిపోయిన బాలిక.. చేరదీసీన స్థానికులు

MHBD: మహబూబాబాద్ పట్టణంలో నేడు ఓ చిన్నారి తల్లిదండ్రుల నుంచి తప్పిపోయి తిరుగుతుండగా స్థానికులు చేరదీశారు. అమ్మ నాన్న ఎవరో చెప్పలేని స్థితిలో ఏడుస్తూ ఉంది. ఎవరికైనా పాప సమాచారం తెలిస్తే సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. పాప ప్రస్తుతం కాసం ఫ్యాషన్ సమీపంలో సౌందర్య ఫ్యాన్స్ కంగన్ హాల్ దగ్గర ఉందని... ఇతర వివరాలకు ఈ నెంబర్ 9642429665కు ఫోన్ చేయాలని కోరుతున్నారు.