మానవ మృగాల పైశాచికత్వం మాయని మచ్చ

మానవ మృగాల పైశాచికత్వం మాయని మచ్చ

KMM: కలకత్తాలో జూనియర్ డాక్టర్ మౌనిత దేవంత్ పై హత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను శిక్షించాలని స్థానిక రామచంద్ర కాలేజ్ గ్రౌండ్ లైవ్లీ షటీల్ ప్లేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరామగిరి ఏలేశ్వరరావు ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులు నల్ల బ్యాడ్జీస్ ధరించి దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు.