VIDEO: బుద్ధవరంలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం

VIDEO: బుద్ధవరంలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం

కృష్ణా: గన్నవరం నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. శనివారం బుద్ధవరం గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛత అవగాహన ర్యాలీలో పాల్గొని ప్రజలకు పరిశుభ్రతపై సందేశమిచ్చారు. డంపింగ్‌ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని, చెత్తను ప్లాంట్‌కు తరలిస్తూ కాలుష్యాన్ని తగ్గించామని తెలిపారు.