VIDEO: 'టీటీడీ చైర్మన్ నాయుడును పదవి నుంచి తొలగించాలి'

VIDEO: 'టీటీడీ చైర్మన్ నాయుడును పదవి నుంచి తొలగించాలి'

కోనసీమ: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును తక్షణమే పదవి నుంచి తొలగించాలని పి.గన్నవరం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మామిడికుదురు మండలం అప్పనపల్లి బాల బాలాజీ స్వామి ఆలయం వద్ద శనివారం వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న నాయుడుపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.