జస్టిస్ సూర్యకాంత్‌కు అభినందనలు తెలిపిన సీఎం 

జస్టిస్ సూర్యకాంత్‌కు అభినందనలు తెలిపిన సీఎం 

AP: సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. రాజ్యాంగ విలువలను మరింత బలపరిచేలా కొనసాగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. జస్టిస్ సూర్యకాంత్ పదవీకాలం ప్రేరణాత్మకంగా సాగాలని చంద్రబాబు ఆకాంక్షించారు.