VIDEO: చంద్రగిరి నియోజకవర్గంలో రూ.2.37 కోట్ల స్కాం..!

VIDEO: చంద్రగిరి నియోజకవర్గంలో రూ.2.37 కోట్ల స్కాం..!

TPT: చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం (PACS)లో గత ఛైర్మన్ సహదేవ రెడ్డి ఆధ్వర్యంలో రూ.2.37 కోట్ల స్కాం జరిగిందని TDP నేత మురళీ ఆరోపించారు. వన్ గ్రాం గోల్డ్‌పై రూ.72 లక్షలు, స్వల్ప, దీర్ఘ రుణాల్లో రూ.1.63 కోట్లు మాయమయ్యాని అన్నారు. ఈ స్కాంలో ఇప్పటికే సెక్రటరీ జగదీష్, అప్రైజర్ రాజా సురేష్ అరెస్టయ్యారని తెలిపారు.