ఎర్రకట్టలో పర్యటించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

ఎర్రకట్టలో పర్యటించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

NLR: ఎర్రకట్ట ప్రాంతంలో టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పర్యటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏడాదిలోనే 38వ డివిజన్లో రూ. 2.70 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని స్పష్టం చేశారు. ఎర్రకట్టకు సంబంధించిన ప్రధాన డ్రైన్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చేపట్టవలసిన చర్యలకు ప్రణాళికలు రూపొందించవలసిందిగా మున్సిపల్ అధికారులకు సూచించినట్లు తెలిపారు.