VIDEO: 'కంటి వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి'
విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రపంచ గ్లకోమా వారోత్సవాల సందర్భంగా కంటి ఆరోగ్య అవగాహన ర్యాలీను గురువారం నిర్వహించారు. ఈ సందర్బంగా డాక్టర్ కె. త్రినాథరావు మాట్లాడుతూ.. గ్లకోమా కంటి లోపల ఒత్తిడి పెరగడం వల్ల దృష్టి నెమ్మదిగా తగ్గి, చివరికి శాశ్వత అంధత్వానికి దారితీస్తుందని, 40 ఏళ్లు పైబడినవారు జాగ్రత్తగా ఉండాలి.