చీఫ్ సెక్రటరీని కలిసిన గడుగు గంగాధర్

చీఫ్ సెక్రటరీని కలిసిన గడుగు గంగాధర్

NZB: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీగా బాధ్యతలు చేపట్టిన రామకృష్ణారావును రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ కలిశారు. గురువారం హైదరాబాద్‌లో సీఎస్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు భవానీ రెడ్డి, మెంబర్ సెక్రెటరీ గోవింద్​ ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రైతు కమిషన్​ ఆధ్వర్యంలో తీసుకుంటున్న చర్యలపై చర్చించారు.