'నాటు తుపాకులు ఉంటే సమాచారం ఇవ్వండి'

KRNL: ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగించే లైసెన్స్ లేని నాటు తుపాకులు కలిగి ఉంటే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ గంగాధరరావు ఓ ప్రకటనలో హెచ్చరించారు. నాటు తుపాకులు ఉంచడం నేరం ఇందుకు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారని పేర్కొన్నారు. ఎవరి దగ్గర అయినా నాటు తుపాకులు ఉంటే 9440796400నెంబరుకు తెలియజేయాలన్నారు.