వచ్చే నెలలో మెగా జాబ్ మేళా: సీపీ

వచ్చే నెలలో మెగా జాబ్ మేళా: సీపీ

SDPT: జిల్లా యువతకు ఉపాధి కల్పించేందుకు వచ్చే నెలలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు.  పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన ఆమె త్వరలోనే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.