సెయిలింగ్ లీగ్‌లో అద్భుత ప్రతిభ కనబర్చిన రిశ్విత

సెయిలింగ్ లీగ్‌లో అద్భుత ప్రతిభ కనబర్చిన రిశ్విత

కామారెడ్డిలోని MJPTBC బాలికల పాఠశాల విద్యార్థిని రిశ్విత మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో జరిగిన మొదటి ఇండియన్ సెయిలింగ్ లీగ్‌లో అద్భుత ప్రతిభ కనబరిచారు. మార్చి 27 నుంచి 31 వరకు జరిగిన ఈ పోటీల్లో, మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో వినోద్‌తో కలిసి ఆమె కాంస్య పతకాన్ని, ₹40,000 నగదు బహుమతిని గెలుచుకుంది. ఈ సందర్భంగా బీసీ వెల్ఫేర్ సెక్రటరీ సైదులు అభినందించారు