VIDEO: తృటిలో తప్పిన ప్రమాదం

VIDEO: తృటిలో తప్పిన ప్రమాదం

KDP: ఒంటిమిట్ట చెరువుకట్ట సమీపంలోని రామతీర్థం వద్ద లారీ ఢీకొనడంతో కారు చెరువులో పడింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి ఈదుకుంటూ సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో కారును బయటకు తీసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం సమయంలో స్థానికులు వెంటనే స్పందించి సహాయ చర్యల్లో పాల్గొన్నారు.