ఇవాళ జమ్మిచేడు జమ్ములమ్మకు ప్రత్యేక పూజలు
GDWL: జిల్లాకు కూత వేటు దూరంలో వెలిసిన జమ్మిచేడు జమ్ములమ్మ దేవస్థానంలో ఇవాళ అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని విశేషంగా అలంకరించారు. అమ్మవారికి శ్రీ సూక్త ప్రకారంగా షోడశ ఉపచార పూజలు చేశారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, త్రికాల సమయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారని ఆలయ నిర్వాహకులు తెలిపారు.