VIDEO: 'సామాజిక బాధ్యతగా ఉమ్మివేయడం మానేద్దాం'

VIDEO: 'సామాజిక బాధ్యతగా ఉమ్మివేయడం మానేద్దాం'

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం వల్ల క్షయ (TB) వంటి ప్రాణాంతక వ్యాధులు వేగంగా వ్యాపిస్తాయి. ఈ చెడు అలవాటు మీ ఆరోగ్యానికే కాకుండా, మీ కుటుంబ సభ్యులకు కూడా ముప్పు కలిగిస్తుంది. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక వీడియోను రూపొందించింది. సామాజిక బాధ్యతగా ఉమ్మివేయడం మానేద్దాం, స్వచ్ఛ భారత్‌ను నిర్మిద్దాం.