VIDEO: రుద్రంగిలో ఆకట్టుకున్న యక్షగానం
SRCL: రుద్రంగి, మండల కేంద్రంలోని ప్రహ్లాద పర్వతంపై వెలసిన లక్ష్మీనర్సింహస్వామి జాతరలో భాగంగా బుధవారం రాత్రి నిర్వహించిన యక్షగానం ఆకట్టుకుంది. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని రుద్రంగిలో లక్ష్మీనర్సింహస్వామి బ్రహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా, రాత్రి సమయంలో నిత్యవైష్ణవులతో యక్షజ్ఞానం కార్యక్రమం కొనసాగింది.