జిల్లా వ్యాప్తంగా కార్డన్ & సెర్చ్

జిల్లా వ్యాప్తంగా కార్డన్ & సెర్చ్

CTR: చిత్తూరు ప్రజల భద్రత కోసం జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమ మద్యం సీజ్ చేయడంతో పాటు నాటుసారా, వాష్‌ను ధ్వంసం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై తనిఖీలు చేపట్టి నేరాల నివారణకు చర్యలు తీసుకున్నారు.