శివశక్తి వేడుకలకు తరలి వెళ్లిన సభ్యులు
ELR: విజయవాడలో జరుగుతున్న శివశక్తి పదో సంవత్సర వేడుకలకు చాట్రాయిల నుంచి తరలి వెళ్లినట్లు నెక్కలపు వెంకటేశ్వరరావు తెలిపారు. శివశక్తి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మిక భావనలతో మెలిగేలా చేయటమే ముఖ్య ఉద్దేశం అన్నారు. ప్రతి ఒక్కరు హిందూ సాంప్రదాయాలను, మతాన్ని గౌరవించేలా చేయటమే లక్ష్యమన్నారు.