'కుష్ఠువ్యాధి నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత'
CTR: కుష్ఠువ్యాధి నివారణ ప్రతి ఒక్కరి బాధ్యతని HM వెంకమరాజు పేర్కొన్నారు. శుక్రవారం విజయపురం మండలం శ్రీహరిపురం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మహాత్మగాంధీ వర్ధంతి సందర్బంగా స్పర్శ్ కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్యసిబ్బంది వినోలియా మాట్లాడుతూ.. ఎవరికైనా చర్మం పైన స్వర్శ లేకున్నా మచ్చలు ఉన్న ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలని కోరారు.