VIDEO: నిజామాబాద్‌కు బస్సు సౌకర్యం ప్రారంభం

VIDEO: నిజామాబాద్‌కు బస్సు సౌకర్యం ప్రారంభం

SRD: నారాయణఖేడ్ నుంచి నిజామాబాద్‌కు నూతన బస్సు సౌకర్యం‌ను బుధవారం MLA సంజీవరెడ్డి, స్థానిక RTC డిపో DM మల్లేశంతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ..  ప్రజలు ఈ బస్సును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం ఒంటిగంటకు డైలీ రెండు ట్రిప్పులు ఎక్సప్రెస్ బస్సు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.