వేంపల్లిలో YSR జయంతి వేడుకలు

KDP: మాజీ ముఖ్యమంత్రి YSR 76వ జయంతి సందర్భంగా వేంపల్లి నాలుగు రోడ్ల కూడలిలో ఆయన విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, పార్టీ మండల కన్వినర్ చంద్ర ఓబుల్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు మునీర్ బాషా, రవిశంకర్ గౌడ్, సర్పంచ్ ఆర్. శ్రీనివాసులు, తదితర నాయకులు, కార్య కర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.