పుంగనూరులో మహిళ ఆత్మహత్యాయత్నం..?

పుంగనూరులో మహిళ ఆత్మహత్యాయత్నం..?

CTR: పుంగనూరులో శనివారం ఓ వివాహిత చెరువులోకి దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఇందులో భాగంగా చెరువులో చేపలు పడుతున్న ఓ వ్యక్తి దీనిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బ్లూ కోర్ట్ పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను రక్షించి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.