గజపతినగరంలో 75 మంది రక్తదానం

గజపతినగరంలో 75 మంది రక్తదానం

VZM: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకొని సోమవారం గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రిలో నియోజకవర్గం ఇంఛార్జ్ మర్రాపు సురేష్ పర్యవేక్షణలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 75 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కలిగి పండు, కడమల శ్రీను, పెనుమజ్జి ఆదినారాయణ బూర్లి రాము, ధనుంజయ్ గౌరినాయుడు, చిన్న, మోహన్ పాల్గొన్నారు.