MSME పార్క్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

MSME పార్క్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

ప్రకాశం: పెద్ద చెర్లోపల్లి మండలం లింగన్నపాలెంలో నూతనంగా ప్రారంభించిన MSME పార్క్‌లో జరుగుతున్న పనులను శనివారం ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో కొత్తగా పరిశ్రమలు ఏర్పడుతున్నాయని ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందన్నారు. చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకునే వారు ముందుకు రావాలని కోరారు.