HYD-VJA హైవే విస్తరణకు నోటిఫికేషన్
హైదరాబాద్-విజయవాడ మధ్య 65వ జాతీయ రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ రహదారిలో 40 కి.మీటర్ల తర్వాత నుంచి 269 కిలోమీటరు వరకు అంటే మొత్తం 229 కి.మీ. పొడవున నాలుగు నుంచి ఆరు వరుసలకు విస్తరించడానికి అవసరమైన భూసేకరణ కోసం TG, AP రాష్ట్రాల్లో అధికారులను కేంద్రం నియమించింది.